Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : శరీరం క్షీణించుట.
Example : అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
Synonyms : ఎండిపోవు, కృశించు, తగ్గిపోవు, పలుచబడు, బక్కచిక్కు, సన్నమగు
Translation in other languages :हिन्दी
शरीर का क्षीण होना।
Install App