Meaning : మంచి భావన కలిగినటువంటి.
Example :
మంచి హృదయంగల వ్యక్తి ఎవరి చెడును కోరుకోడు.
Synonyms : మంచి ఆశయంగల, మంచి మనస్సుగల, మంచి వ్యక్తిత్వంగల, మంచి హృదయముగల, సత్ప్రవర్తనగల
Translation in other languages :
Marked by good intentions though often producing unfortunate results.
A well-intentioned but clumsy waiter.