Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సత్రం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సత్రం   నామవాచకం

Meaning : సాధువులు నివసించే స్థలం

Example : ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము

Synonyms : ఆశ్రమం, మఠం


Translation in other languages :

साधु-संतों के रहने का स्थान।

उत्तर काशी घूमने के समय हमने कुछ दिन एक मठ में गुज़ारे।
अखाड़ा, अखारा, आश्रम, मठ

The residence of a religious community.

monastery

Meaning : అన్నదానం చేసే ఒక శరణాలయం

Example : మేము ప్రసాదం తీసుకొవడానికి అన్న సత్రం లోనికి వెళ్లాం.

Synonyms : అన్న సత్రం


Translation in other languages :

गुरुद्वारे से सम्बन्धित वह स्थान जहाँ लोगों को खाने के लिए भोजन बाँटा जाता है।

हम लोग प्रसाद लेने के लिए लंगर में चले गये।
लंगर, सत्र

Meaning : భక్తులు, అగంతకులు, పేద, ధనికులకు ఒకే పంక్తిలో భోజనం పెట్టె సత్రం

Example : మేమంతా అన్నసత్రానికి గురుద్వారా వెళ్తున్నాము.

Synonyms : అన్నదానగృహం, అన్నసత్రం


Translation in other languages :

वह भोजन जो भक्तों, आगन्तुकों,अमीरों-गरीबों आदि को एक पंगत में बैठाकर वितरित किया जाता हो।

हम लोग लंगर लेने गुरुद्वारे जा रहे हैं।
लंगर