Meaning : ఏదేని విషయానికి సంబంధించిన వాస్తవాన్ని తెలుసుకోవడం
Example :
సంస్థ ఈ అల్లరికి సంబంధించిన సత్యాన్వేషణ చేస్తుంది.
Synonyms : నిజాన్ని తెలుసుకొను
Translation in other languages :
किसी विषय, वस्तु आदि से संबंधित सभी तथ्यों का अन्वेषण करना।
संस्था इस घोटाले का तथ्यान्वेषण कर रही है।Conduct an inquiry or investigation of.
The district attorney's office investigated reports of possible irregularities.