Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : అబద్ధం కానిది
Example : సాక్షి భయంచేత నాదగ్గర నిజమైన వర్ణన చేయలేదు.
Synonyms : నిజమైన, యదార్ధమైన, వాస్తవమైన
Translation in other languages :हिन्दी
जैसा हो वैसा या जिसमें किसी प्रकार का बनावटीपन या छुपाव न हो।
Meaning : వాస్తవానికి సంబంధించిన.
Example : నేను ఇప్పుడిప్పుడు ఒక నమ్మదగిన వాస్తవికమైన సంఘటన విన్నాను.
Synonyms : నిక్కమైన, నిజమైన, యథార్థమైన, యదార్థమైన, వాస్తవికమైన
जो वास्तव में हो या हुआ हो या बिल्कुल ठीक।
Install App