Meaning : సత్కారంతో కూడిన.
Example :
అతన్ని ఆ వేదిక పైకి వినయపూర్వకంగా ఆహ్వానించినారు.
Synonyms : గౌరవంగా, మర్యాదగా, వినయపూర్వకంగా
Translation in other languages :
सत्कार के साथ या आवभगत के साथ।
श्याम ने आपको अपने घर सत्कारपूर्वक आमंत्रित किया है।