Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఉందా, లేదా అనుకొనే స్థితి.
Example : మీరు డబ్బులు అడిగి నన్ను సందిగ్ధంలో పడవేసినారు.
Synonyms : అధృవం, అనుమానం, ఆశంక, వికల్పం, శంకం, సందిగ్ధం, సందియం, సందేహం
Translation in other languages :हिन्दी English
हाँ या ना की स्थिति।
State of uncertainty or perplexity especially as requiring a choice between equally unfavorable options.
Install App