Meaning : తెలుసుకొను భావన.
Example :
నా అనుభవంలో కూడా ఈ పని జరిగింది.
Synonyms : అనుభవం, అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఆస్వాదనం
Translation in other languages :
Having knowledge of.
He had no awareness of his mistakes.Meaning : ఇది ఒక మానసికమైన ఆనందభావన.
Example :
అప్పుడప్పుడు భవిష్యత్తులో జరిగిన ఘటనల అనుభూతి అవుతుంది.
Synonyms : అనుభుక్తి, అనుభూతి, ఉపభోగం, ప్రత్యక్ష్యజ్ఞానం
Translation in other languages :
An unelaborated elementary awareness of stimulation.
A sensation of touch.