Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సంరక్షించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సంరక్షించు   క్రియ

Meaning : ఆపదలో ఆదుకోవడం

Example : శీల తస్లేను రక్షించింది

Synonyms : కాపాడు, రక్షించు


Translation in other languages :

बरतन आदि को राख से माँजना।

शीला तसले को रखिया रही है।
रखियाना

Meaning : పండ్లు పాడవకుండా చూడటం

Example : చల్లని ఇంట్లో పండ్లను సంరక్షించాలి

Synonyms : రక్షించు

Meaning : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.

Example : అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.

Synonyms : కాపాడు, నిర్వహించు, భరించు, మోయు


Translation in other languages :

किसी काम का भार अपने ऊपर लेना।

उसने अपने पिता का कारोबार अच्छी तरह सँभाला है।
थामना, सँभालना, संभालना, सम्भालना, सम्हालना

Supply with necessities and support.

She alone sustained her family.
The money will sustain our good cause.
There's little to earn and many to keep.
keep, maintain, sustain

Meaning : ఏ ఆపద కలుగకుండ చూసుకోవడం

Example : మేము మీ ప్రతిష్ట యొక్క గౌరవాన్ని రక్షిస్తాం

Synonyms : కాపాడు, కాపాడుకొను, కాయు, పరిక్షించు, రక్షించు


Translation in other languages :

ऐसी क्रिया करना जिससे कुछ या कोई बचे।

हमें अपनी सम्मान को हर हालात में बचाना चाहिए।
बचाना, रक्षा करना

Shield from danger, injury, destruction, or damage.

Weatherbeater protects your roof from the rain.
protect

Meaning : శిక్షకు గురి కానివ్వకుండ చూడటం

Example : కొంత మంది అపరాధులను రాజ్యాంగంలో రాసిన చట్టం రక్షణ కల్పిస్తుంది

Synonyms : కాపాడు, రక్షణ కల్పించు, రక్షించు


Translation in other languages :

अपने बचाव में किसी का नाम लेना या कोई उदाहरण आदि देना।

कुछ अपराधी संविधान में लिखे किसी कानून की दुहाई देते हैं।
दुहाई देना