Meaning : ఒకరు లేదా అందరికి అండగా నిలిచి చూసుకునేవారు
Example :
ఈ రోజు పాఠశాలలో విద్యార్థుల సంరక్షుడిని పిలవడం జరిగింది
Translation in other languages :
Meaning : రక్షణ కల్పించువాడు.
Example :
దేశరక్షకులు ప్రాణాన్ని లెక్కపెట్టకుండా సరిహద్దుల్లో ఉంటారు
Synonyms : కాపలాదారుడు, రక్షకుడు
Translation in other languages :
Someone who keeps safe from harm or danger.
preserver