Meaning : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.
Example :
ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.
Synonyms : చర్చ, వాదోపవాదాలు, సంగోష్టి, సదస్సు
Translation in other languages :
Any meeting for an exchange of ideas.
seminarMeaning : ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం
Example :
జయశంకర్ ప్రసాద్ నాటక సంభాషణ ఇంపుగా ఉంది.
Synonyms : వర్ణన
Translation in other languages :
Meaning : ఏదైన విషయం గూర్చి చర్చించుట.
Example :
ఆ సభలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితుల గూర్చి సంభాషణ చేసినారు.
Synonyms : మాట్లాడుట, వాత్తాలాపం, సంవాదం
Translation in other languages :
आपस में बात करने या बोलने की क्रिया।
वे लोग देश की आर्थिक स्थिति पर बातचीत कर रहे थे।The use of speech for informal exchange of views or ideas or information etc..
conversation