Meaning : రెండు వస్తువులలో సంపర్కము గురించి తెలిపే తత్వము.
Example :
ఒకేచోటు ఉంటే జంతువుల మద్య కుడా సంబంధాలు ఏర్పడతాయి.
Synonyms : అనుబంధము
Translation in other languages :
Meaning : ఒకచోటు కట్టిన, ప్రోగైన లేక కలిసిన క్రియ.
Example :
వరద కారణంగా ఊరి యొక్క సంబంధము ఇతర ప్రదేశాలతో తెగిపోయింది.
Synonyms : సంపర్కము
Translation in other languages :
The state of being connected.
The connection between church and state is inescapable.Meaning : ఏదోఒక సంపర్కము.
Example :
ఈ పనికి రామునికి ఎలాంటి సంబంధములేదు.
Synonyms : బంధము
Translation in other languages :
A state of connectedness between people (especially an emotional connection).
He didn't want his wife to know of the relationship.