Meaning : ఏదైన విశేషమైన,ధర్మాన్ని కాని, మతాన్ని కాని గౌరవించడం
Example :
అతను శైవ సంప్రదాయమును అనుసరిస్తాడు.
Synonyms : అనుష్ఠానము, పంథా, మార్గము
Translation in other languages :
Meaning : ఏదేని విషయము లేక సిద్దాంతానికి సంబంధించి ఒకే విచారాన్ని లేక అభిప్రాయమును కలిగిన వారి వర్గము.
Example :
జైన ధర్మములో ఉన్న రెండు శాఖలు హైమ్_దిగంబర్ మరియు శ్వేతాంబరము.
Synonyms : శాఖ
Translation in other languages :