Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సంప్రదాయం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సంప్రదాయం   నామవాచకం

Meaning : ఒక నమ్మకమైన సమాజంలో రీతి-రీవాజు పరంపరిక విధానాలు గొప్పవని నమ్మడం

Example : మా ఇంట్లో వాళ్ళందరికి సంప్రదాయంపై విశ్వాసం ఉంది.

Synonyms : పరంపర


Translation in other languages :

यह विश्वास कि समाज के लिए रीति-रिवाज और परंपराएँ आधुनिक विचारों की अपेक्षा अधिक महत्वपूर्ण हैं।

हमारे घर के सभी लोग परंपरावाद पर विश्वास करते हैं।
परंपरा वाद, परंपरा-वाद, परंपरावाद, परम्परा वाद, परम्परा-वाद, परम्परावाद

The doctrine that all knowledge was originally derived by divine revelation and that it is transmitted by traditions.

traditionalism

Meaning : చాలా కాలం నుంచి వస్తున్న పద్ధతులు.

Example : ప్రతి సమాజానికి వైవాహిక ఆచారాలు వేరుగా ఉంటాయి. భారత దేశంలో అనేక ఆచారాలు ఉన్నాయి.

Synonyms : ఆచారం


Translation in other languages :

A specific practice of long standing.

custom, tradition

Meaning : సంప్రదాయంలోని అవస్థలు

Example : సమాజంలో సంప్రదాయం గురించి మంచి అభిప్రాయం లేదు.

Synonyms : సంప్రదాయికత


Translation in other languages :

सांप्रदायिक होने की अवस्था या भाव।

समाज में सांप्रदायिकता फैलाना अच्छी बात नहीं।
सांप्रदायिकता, साम्प्रदायिकता