Meaning : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
Example :
అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.
Synonyms : చంపకము, పీతపుష్పము, సంపంగె, సురభి, హేమపుష్పము
Translation in other languages :
Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.
magnolia