Meaning : అన్నీ
Example :
వంకాయ పచ్చడి తయారు చేయడానికి ముందు వాటిని సంపూర్ణంగా వుడికించుకోవాలి.
Synonyms : పూర్తయిన
Translation in other languages :
Meaning : ఏవరితోనైన కలిసి పూర్తి ఆనందమును పొందుట.
Example :
భార్య భర్తలు ఇరువురు తమ జీవితాన్ని పూర్తిచేసిన విధంగా ఉంటారు.
Synonyms : పూర్తిచేయునట్టి
Translation in other languages :
Acting as or providing a complement (something that completes the whole).
complemental, complementary, completingMeaning : ఎటువంటి సందేహం లేకుండా చెప్పడం
Example :
ఆమె నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించింది.
Synonyms : పరిపూర్ణమైన, పుష్టికరమైన
Translation in other languages :
Well grounded in logic or truth or having legal force.
A valid inference.Meaning : అన్ని అంగాలకు సంబంధించిన
Example :
పిల్లలకు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పౌష్ఠికాహారం ఇవ్వాలి.
Synonyms : పుష్ఠికరమైన
Translation in other languages :
Having every necessary or normal part or component or step.
A complete meal.Meaning : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
Example :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
Synonyms : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన
Translation in other languages :
Completed to perfection.
fulfilled