Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సంధ్యవేళ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సంధ్యవేళ   నామవాచకం

Meaning : మూడు వేళలు ముడిపడే సమయం లేదా పశువులు తిరిగి ఇంటికి వచ్చే సమయం

Example : అతడు సంధ్యవేళలో ఇంటి నుండి బయల్దేరాడు.

Synonyms : మాపిటాల, మునిమాపు, మైటాల, సంధ్యాసమయం, సాయంకాలం


Translation in other languages :

सूर्यास्त होने से पहले और बाद के तीस क्षणों के बीच का समय जब चरकर लौटती हुई गौओं के खुरों से धूल उड़ती रहती है।

फलित ज्योतिष में गोधूलि बेला को सब कार्यों के लिये बहुत शुभ माना जाता है।
गोधूलि, गोधूलि बेला, गोधूली, गोधूली बेला, गोरज, धूरसझा

The time of day immediately following sunset.

He loved the twilight.
They finished before the fall of night.
crepuscle, crepuscule, dusk, evenfall, fall, gloam, gloaming, nightfall, twilight

Meaning : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము

Example : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.

Synonyms : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంత్రం, సాయంసంధ్య, సాయంసమయం


Translation in other languages :

दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।

वह आज अपराह्न में आयेगा।
अपराह्न, तिजहरिया, तिजहरी, तिपहर, तीसरा पहर

The part of the day between noon and evening.

He spent a quiet afternoon in the park.
afternoon

సంధ్యవేళ   క్రియా విశేషణం

Meaning : సూర్యుడు అస్తమించే సమయం

Example : సాయంత్రంవేళ అతను పనీపాట లేకుండా తిరుగుతున్నాడు.

Synonyms : సాయం సమయంలో, సాయంకాలం, సాయంత్రవేళ


Translation in other languages :

संध्या होते ही।

वह दिनभर बाहर घूमने के बाद सरेशाम वापस लौटता।
सरेशाम