Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సందేహంలేని from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సందేహంలేని   విశేషణం

Meaning : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.

Example : అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.

Synonyms : అనుమానంలేని, నిస్సందేహంగల

Meaning : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి

Example : మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.

Synonyms : అనుమానంలేని, శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సంశయంలేని


Translation in other languages :

जो आशंकित न हो।

महाभारत युद्ध में पाँडवों ने अपनी निश्शंक वीरता के बल पर विजय प्राप्त की।
अनाशंकित, आशंकाहीन, निःशंक, निश्शंक, बेखटक, बेफ़िक़्र, बेफ़िक्र, बेफिक्र, शंकारहित, संशयहीन

Being without doubt or reserve.

Implicit trust.
implicit, unquestioning