Meaning : దారిలోని ఒక మూల లేక కొన
Example :
మలుపు తిరుగుతూనే నాకు మహేశ్ కనిపించాడు
Synonyms : మలుపు
Translation in other languages :
The intersection of two streets.
Standing on the corner watching all the girls go by.Meaning : నగరంలో ఉండే ఒక విభాగము, అక్కడ అనేక ఇండ్లు ఉంటాయి
Example :
అతని ఇల్లు ఈ వీధిలో ఉంది.
Translation in other languages :
A district into which a city or town is divided for the purpose of administration and elections.
wardMeaning : ఇద్దరు లేదా ముగ్గరు వెల్లే ఇరుకైన మార్గం
Example :
వారణాశి సందులు గల పట్టణం.
Translation in other languages :
Meaning : చాలా వస్తువులు ఉన్న భాగంలో కొన్ని వస్తువులు తీసిన కాలి స్థలం
Example :
బల్ల కింద ఉన్న ఆహారాన్ని తీయటానికి సందు చేశారు.
Translation in other languages :