Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సంతోషించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సంతోషించు   క్రియ

Meaning : బాధ లేకుండా వుండటం.

Example : సీమా తన వివాహ జీవితంతో చాలా సంతోషిస్తోంది.

Synonyms : ఆనందించు


Translation in other languages :

Become cheerful.

cheer, cheer up, chirk up

Meaning : ఉల్లాసంగా ఉండటం

Example : అన్నయ్య విదేశాలనుండి తిరిగి వస్తున్నాడన్న వార్త విని వదిన మనసు సంతోషించింది

Synonyms : ఆనందించు, ఉత్సాహించు


Translation in other languages :

किसी के मन में किसी बात की इच्छा या उत्कंठा उत्पन्न करना।

भैया के विदेश से लौटने की ख़बर सुनकर भाभी का मन गुदगुदाया।
गुदगुदाना

Meaning : ఎటుంటి బాధలేకుండా వుండటం

Example : ఇక్కడ మనోహరమైన వాతావరణాన్ని చూసి మనసు ఆనందించింది.

Synonyms : ఆనందించు


Translation in other languages :

मस्ती पर आना।

यहाँ का सुहावना मौसम देख दिल मस्ता गया।
मत्त होना, मस्त होना, मस्ताना

Meaning : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన

Example : పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.

Synonyms : ఆనందించు, ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, హర్షించు


Translation in other languages :

आँखों, मुँह, चेहरे आदि पर ऐसे भाव लाना जिससे प्रसन्नता प्रकट हो।

बच्चों की बातें सुनकर सभी हँसे।
हँसना, हंसना

Produce laughter.

express joy, express mirth, laugh