Meaning : ఎవరినైనా తన చేష్టలు, నడవడిక ద్వారా ఆనందింపజేయుట
Example :
రాముడు తన ఉచ్చరణ తో అందరిని ప్రసన్నంచేశాడు
Synonyms : ఆనందింపజేయు, ప్రసన్నంచేయు
Translation in other languages :
किसी को अपने क्रिया-कलापों, व्यवहार आदि के द्वारा आनंदित करना।
राम ने अपने आचरण से सबको प्रसन्न किया।Meaning : తీయగా మాట్లాడి మనసు మార్చుట
Example :
అమ్మ ఏడ్చే పిల్లాడికి మిఠాయి ఇచ్చి సంతోష పరచింది
Synonyms : ఆనందపరచు, ఆనందపెట్టు, సంతృప్తిపరచు, సంతోషపరచు
Translation in other languages :