Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సంతోషపడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సంతోషపడు   క్రియ

Meaning : ఉత్సాహంగా ఉండటం

Example : నేను ప్రత్యేక తరగతిలో ఆనందపడుతున్నాను

Synonyms : ఆనందపడు, మజాచేయు


Translation in other languages :

Meaning : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన

Example : పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.

Synonyms : ఆనందించు, ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషించు, హర్షించు


Translation in other languages :

आँखों, मुँह, चेहरे आदि पर ऐसे भाव लाना जिससे प्रसन्नता प्रकट हो।

बच्चों की बातें सुनकर सभी हँसे।
हँसना, हंसना

Produce laughter.

express joy, express mirth, laugh