Meaning : ఏదేని విషయము గురించి జరిగిన మాట.
Example :
నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేదు.
Translation in other languages :
Meaning : ఏదైన ఒక విషయం జరగడం
Example :
పోలీసులు మృత్యుసంఘటనలో వున్న ప్రజలను పట్టుకున్నారు.
Translation in other languages :
Meaning : ఏదో ఒక సమయంలో జరిగినది
Example :
ఈ రోజు జరిగిన ఘటణ చూసి అందరూ భయభ్రాంతులైయ్యారు.
Synonyms : ఘటణ, సంభవించినది
Translation in other languages :
A single distinct event.
incident