Meaning : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
Example :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
Synonyms : సంగీతకారుడు, సంగీతపరుడు
Translation in other languages :
Artist who composes or conducts music as a profession.
musician