Meaning : అతడు సంగీతవాయిద్యాలను వాయించేవాడు
Example :
అతను ఒక మంచి వాద్యకారుడు
Synonyms : జంత్రకాడు, వాద్యకారుడు, వాయిద్యకాడు, వాయిద్యకారుడు
Translation in other languages :
Meaning : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
Example :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
Synonyms : సంగీతపరుడు, సంగీతవిద్వాంసుడు
Translation in other languages :
Artist who composes or conducts music as a profession.
musicianMeaning : సంగీతమును నిర్దేశించువాడు.
Example :
ఎ ఆర్ రహమాన్ ఒక మంచి సంగీతకారుడు.
Translation in other languages :
वह जो संगीत की धुन बनाता या संगीत का निर्देशन करता हो।
ए आर रहमान एक कुशल संगीतकार हैं।Artist who composes or conducts music as a profession.
musician