Meaning : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
Example :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
Synonyms : అనుమానం, జంకు, శంకించుట, సందేహించుట
Translation in other languages :
Meaning : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
Example :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
Synonyms : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, హడలు
Translation in other languages :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.