Meaning : అనుకరణ చేసే యోగ్యము.
Example :
మంచివాళ్ళ యొక్క ఆచరణలు మార్గదర్శకమైనవి.
Synonyms : అనుకరణీయమైన, ఆచరణీయమైన, ఆదర్శనీయమైన, ఉత్తమమైన, నేర్చుకొనదగిన, మార్గదర్శకమైన
Translation in other languages :
Meaning : యోగ్యతను కలిగి ఉండుట
Example :
ప్రపంచంలో మంచి మనుషులకు కొరతలేదు.
Synonyms : మంచి, మెచ్చదగిన, యోగ్యమైన
Translation in other languages :
Having desirable or positive qualities especially those suitable for a thing specified.
Good news from the hospital.Meaning : ఎటువంటి తప్పులు లేకుండా ఉండుట.
Example :
సాహిత్యంలో శుద్ధిచేయబడిన భాషను ఉపయోగించాలి.
Synonyms : దివ్యమైన, పవిత్రమైన, శుద్ధిమైన
Translation in other languages :
जिसका परिष्करण हुआ हो या किया गया हो।
साहित्य में परिष्कृत भाषा का प्रयोग करना चाहिए।Meaning : ఎక్కువ విలువ కలిగి ఉండుట
Example :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
Synonyms : ఉత్తమమైన, ఉన్నతమైన, గొప్పదైన
Translation in other languages :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।Meaning : శుద్ధంగా ఉండటం
Example :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
Synonyms : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, స్వచ్చమైన
Translation in other languages :
Free of extraneous elements of any kind.
Pure air and water.Meaning : ఏదైన ప్రాంతానికి పెద్ద.
Example :
అతడు ఈ మండలానికి ముఖ్యమైన కార్యకర్త.
Synonyms : అగ్రగణ్యమైన, నాయుకుడైన, పెద్దయైన, ప్రధానమైన, ప్రధాన్యమైన, ముఖ్యమైన
Translation in other languages :
Ranking above all others.
Was first in her class.Meaning : .గొప్పగా చేయడం
Example :
అతడు విశిష్టమైన పని చేస్తున్నాడు.
Synonyms : గొప్పదైన, విశిష్టమైన
Translation in other languages :
(sometimes followed by `to') applying to or characterized by or distinguishing something particular or special or unique.
Rules with specific application.