Meaning : చాలా ఎకువ మంచియైన
Example :
మహాత్మా గాంధీ చాలా గొప్ప వ్యక్తి
Synonyms : ఉదాత్తమైన, ఉన్నతమైన, గొప్పదైన
Translation in other languages :
Of major significance or importance.
A great work of art.Meaning : పదవి, మర్యాదగల గొప్పవారు
Example :
ఇక్కడ వున్నత జాతుల వారి శక్తి చలాయింపబడుతుంది.
Synonyms : ఉన్నతమైన
Translation in other languages :
Being changed over time so as to be e.g. stronger or more complete or more useful.
The developed qualities of the Hellenic outlook.Meaning : ఆచార విచారాలు నీతిమార్గంలో నడిచే గొప్పవ్యక్తులు
Example :
నేను నా పూర్వపు శ్రేష్టమైన వారిని ఆదర్శంగా తీసుకొని మాట తప్పకుండా చేస్తాను.
Synonyms : మంచిదైన
Translation in other languages :
Meaning : అన్నిటి కంటే ఫలితాల్లో మేలైన
Example :
పట్టణాలు, గ్రామాల్లో కుశలమైన రాజనీతిని హింసతో ప్రోత్సహించారు.
Synonyms : కుశలమైన, పదిలమైన, మంచిదైన
Translation in other languages :
Most powerful or important or influential.
The economically ascendant class.Meaning : గొప్పగా వుండటం
Example :
అమితాబ్ బచ్చన్‌ను శ్రేష్టమైన నాయకుడు స్వర్గీయ హేమావతీ నందన్ బహుగుణ ఎన్నికల్లో ఓడించాడు.
Synonyms : వున్నతమైన
Translation in other languages :