Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శ్రీ from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శ్రీ   నామవాచకం

Meaning : ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది.

Example : అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు.

Synonyms : ఆస్తి, ఉపార్జనం, ఐశ్వర్యము, కలిమి, ధనము, భాగ్యము, లక్ష్మీ, లచ్ఛి, సంపత్తి, సంపద, సంపన్ను, సిరి, సొత్తు, సొమ్ము


Translation in other languages :

धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो।

उसने कड़ी मेहनत करके अत्यधिक संपत्ति अर्जित की।
अमलाक, आस्ति, ईशा, ईसर, ऐश्वर्य, ऐसेट, जमीन जायदाद, जमीन-जायदाद, ज़मीन जायदाद, ज़मीन-जायदाद, जायदाद, जोग, दौलत, धन-संपत्ति, धन-सम्पत्ति, पण, परिसंपद, प्रॉपर्टी, माल, मालमता, योग, राध, संपत्ति, संपदा, संभार, सम्पत्ति, सम्पदा, सम्भार

Meaning : ఒక ఆధార సూచకమైన సంభోదన.

Example : శ్రీ పురుషుల పేరు ముందు వస్తుంది.

Synonyms : శ్రీమతి, శ్రీమాన్


Translation in other languages :

एक आदरसूचक संबोधन।

श्री पुरुषों के नाम के आगे लगाया जाता है।
श्री

A form of address for a man.

mister, mr, mr.

Meaning : గౌరవ ప్రధంగా పిలవబడేది గౌరవ శబ్ధ సూచకం

Example : శ్రీమాన్ అజీత్ జోగీ చత్తీస్ ఘడ్ కు ప్రధమ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

Synonyms : శ్రీమాన్


Translation in other languages :

एक आदरसूचक शब्द जो पुरुषों के नाम के पहले या उनको संबोधित करने के लिए लगाया जाता है।

श्रीमान् अजीत जोगी छत्तीसगढ़ के प्रथम मुख्य मंत्री नियुक्त किए गए हैं।
श्रीमान, श्रीमान्

A form of address for a man.

mister, mr, mr.