Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కష్టపడటం వల్ల కాని , వేడివల్ల కాని శరీరంలో సూక్ష్మ రంధ్రాల ద్వారా వచ్చే నీరు.
Example : శ్రామికుడు చెమటతో తడిసిపోయాడు.
Synonyms : ఘర్మజలము, చెమట, చెమ్మట, చెమ్మరు, స్వేదము
Translation in other languages :हिन्दी English
परिश्रम अथवा गर्मी के कारण शरीर की त्वचा के छिद्रों से निकलने वाला द्रव।
Salty fluid secreted by sweat glands.
Install App