Meaning : ఏ దైన పనిలో మునిగిపోవుట
Example :
దివాకర్ ఏకాగ్రతతో తన పనిలో లీనమై ఉండెను.
Synonyms : అవధానం, ఉపధారణం, ఏకాగ్రత, పట్టుదల, సంవిత్తు, సమాధిస్దితి
Translation in other languages :
तल्लीन होने की अवस्था या भाव।
दिवाकर तल्लीनता से अपने काम में लगा हुआ था।