Meaning : అందంతో కూడిన.
Example :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
Synonyms : పొంకించు, మెరాయించు, రమణించు, శోభించు, సొబగుమించు
Translation in other languages :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।Meaning : సంతోషం కల్గించేది.
Example :
ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.
Synonyms : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభించు
Translation in other languages :
Meaning : చమక్‍చమక్‍మనడం
Example :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
Synonyms : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, సంశోభిల్లు
Translation in other languages :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।Meaning : అందరి మన్ననలు అందుకోవడం
Example :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
Synonyms : తేజరిల్లు, ప్రకాశించు, మెరియు, మెరుచు, వెలుగు
Translation in other languages :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।Meaning : గాలిలో కదలాడుట.
Example :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
Synonyms : అలలుగాలేచు, కంపించు, రెపరెపలాడు
Translation in other languages :