Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శోభించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శోభించు   క్రియ

Meaning : అందంతో కూడిన.

Example : హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.

Synonyms : పొంకించు, మెరాయించు, రమణించు, శోభిల్లు, సొబగుమించు


Translation in other languages :

शोभा से युक्त होना।

हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।
फबना, शोभना, शोभान्वित होना, शोभायमान होना, शोभित होना

Be beautiful to look at.

Flowers adorned the tables everywhere.
adorn, beautify, deck, decorate, embellish, grace

Meaning : సంతోషం కల్గించేది.

Example : ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.

Synonyms : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభిల్లు


Translation in other languages :

आनंद देनेवाला लगना।

यह दृश्य मुझे सुखद लग रहा है।
अच्छा लगना, नीक लगना, सुखद लगना, सुहाना

Give pleasure to or be pleasing to.

These colors please the senses.
A pleasing sensation.
delight, please

Meaning : చమక్‍చమ‍క్‍మనడం

Example : ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.

Synonyms : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభిల్లు, సంశోభిల్లు


Translation in other languages :

ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।

वह धूप में दर्पण झलका रहा है।
झलकाना