Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శోధించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శోధించు   క్రియ

Meaning : ఏదైనా క్రొత్త విషయాన్ని సత్యము మొదలగు వాటి గురించి తెలియజేయుట

Example : శాస్త్రవేత్తలు క్రొత్త జబ్బుల కారణాలపైన పరీక్షచేయుచున్నారు.

Synonyms : అన్వేషించు, పరిశీధించు, పరీక్షచేయు


Translation in other languages :

कोई नई बात, तथ्य आदि का पता लगाना।

वैज्ञानिक नए रोग के कारणों पर शोध कर रहे हैं।
अनुसंधान करना, खोज करना, शोध करना

Meaning : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం

Example : గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు

Synonyms : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, పరిశోధించు, వెతకు


Translation in other languages :

बात-चीत करके या अन्य किसी प्रकार से पता लगाना।

गुप्तचर शत्रुपक्ष की शक्ति की टोह ले रहा है।
अहटाना, टटोलना, टोह लेना, टोहना, ठोहना, थाह लेना, थाहना

Meaning : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం

Example : శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు

Synonyms : దేవులాడు, పరిశీలించు, పరీక్షించు, వెతుకు


Translation in other languages :

मालूम करने के लिए उँगलियों से छूना या दबाना।

श्याम अपने पिता की ज़ेब टटोल रहा है।
टटोलना

Feel searchingly.

She groped for his keys in the dark.
grope for, scrabble

శోధించు   నామవాచకం

Meaning : జనాభా లెక్కలో మన పేరును దేనికైతే నమోదు చేసుకుంటామో

Example : అతని గుర్తింపునకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.

Synonyms : గుర్తింపు, తనిఖీ, పరిశీలన


Translation in other languages :

गुण-दोष का ठीक-ठीक पता लगाने वाली दृष्टि।

उसकी पहचान की दाद देनी चाहिए।
नजर, नज़र, निगाह, परख, पहचान, पहिचान