Meaning : దీర్ఘాలోచనతో చేసే పని.
Example :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
Synonyms : పరిశీలించుట, పరిశోధించుట, పరీక్షించుట, శోధించుట
Translation in other languages :
The process of giving careful thought to something.
consideration