Meaning : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
Example :
అతడు ఒక మంచి తత్వవేత్త.
Synonyms : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, పరీక్షకుడు, విచారకుడు
Translation in other languages :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerMeaning : కొత్త విషయాన్ని గురించి తెలుసుకోవడానికి వెదకువాడు
Example :
పరిశోధకుడు కుక్కల ద్వారా దొంగల ఉనికిని తెలుసుకోగలుగుతారు పరిశోధక వీరుడు ఎక్కడ మాయమయ్యాడు
Synonyms : జాడతీయువాడు, పరిశోధకుడు
Translation in other languages :
Meaning : శోధించేవాడు
Example :
ఒక పరిశోధక విద్యార్థికి ఇప్పుడిప్పుడే పీ.హెచ్.డి బిరుదు లభించింది
Synonyms : అన్వేషకుడు, అన్వేషి, పరిశోధకుడు
Translation in other languages :
शोध करने वाला।
एक शोधक छात्र को अभी-अभी पी एच डी की उपाधि मिली है।