Meaning : ఆలోచించుటకు అనువైన
Example :
అతని పరిస్థితి ఆలోచించదగినది.
Synonyms : ఆలోచించదగిన, ఊహించదగిన, చిత్తగించదగిన, యోచించదగిన, విచారించదగిన
Translation in other languages :
Causing distress or worry or anxiety.
Distressing (or disturbing) news.