Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : వినేమాటలు
Example : మనం వినేవన్నీ నిజాలు కావు.
Synonyms : వినేవి, శ్రవణం
Meaning : పాటను రాగబద్దంగా పాడటం
Example : ఈ గాయని యొక్క లయ చాలా బాగుంది.
Synonyms : లయ
Translation in other languages :हिन्दी English
संगीत में कोई चीज गाने या बजाने का विशेष और सुंदर ढंग जिसमें स्वरों का उतार-चढ़ाव अन्य प्रकारों या शैलियों से बिल्कुल अलग और निराला होता है।
The property of producing accurately a note of a given pitch.
Meaning : సంగీతంలో స్వరం మరియు తాళం యొక్క నిర్వహణ
Example : లయ మూడు రకాలు వుంటాయి-ధృత్వం, మధ్యం మరియు విలంభితం
संगीत में स्वर और ताल का निर्वाह।
The perception of pleasant arrangements of musical notes.
Install App