Meaning : మలినాలను తొలిగించుట
Example :
గ్రామంలోని ఒక నూతిని శుభ్రపరచాలి
Translation in other languages :
कुएँ से पुराना खराब पानी निकालकर उसमें ऊपर से पड़ी हुई मिट्टी, कचड़ा आदि की सफाई करना।
गाँव के इकलौते कुएँ को उगाराना है।Meaning : నీటిలో మలినాల్ని తొలగించడం
Example :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
Synonyms : తేటపరుచు, శుద్దిచేయు, శుద్ధిపరచు, శుభ్రంచేయు
Translation in other languages :
Meaning : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
Example :
గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
Synonyms : శుద్దిపరుచు, శుద్ధిచేయు, శుభ్రంచేయు
Translation in other languages :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।