Meaning : మురికి తొలగించుట తొలిగించుట.
Example :
అతను ప్రతిరోజు దుకాణమును ఊడుస్తాడు ఆమె బట్టలపై ఉన్న ధూళిని శుభ్రపరచింది
Synonyms : ఊడ్చు, తుడుచు, తోయు, త్రోయు
Translation in other languages :
किसी चीज पर पड़ी या लगी हुई कोई दूसरी चीज को हटाना।
वह हरदिन पूरे घर को झाड़ती है।Remove with or as if with a brush.
Brush away the crumbs.Meaning : చెత్తలేకుండా చేయటం
Example :
యజమానురాలు పనిమనిషితో చెత్త-చెదారంను శుభ్రం చేయిస్తొంది.
Synonyms : శుభ్రంచేయు
Translation in other languages :
Meaning : మురికిలేకుండా చేయడం
Example :
చికిత్స ఉపకరణాలను కడగడానికి నీటిని శుభ్రపరుస్తున్నారు.
Synonyms : శుధ్ధిచేయు
Translation in other languages :
Meaning : మురికి, మరకలను శుభ్రపరచడం
Example :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
Translation in other languages :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.Meaning : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.
Example :
ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.
Synonyms : తోయు, దులుపు, బూజుదులుపు, బూజువిదిలించు
Translation in other languages :