Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పగలు-రాత్రిలో మూడవ భాగం
Example : అతడు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తాడు.
Synonyms : మంచి సమయం, శుభ సమయం
Translation in other languages :हिन्दी
दिन-रात का तीसवाँ भाग।
Meaning : జ్యోతిష్యున్ని అనుసరించి శుభకార్యం ఎప్పుడు చేయాలో తెలుసుకోవడం
Example : వివాహానికి శుభముహూర్తం నేడు సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు వరకు.
Synonyms : మంగళసమయం, మంచిసమయం, సుభకాలం, సుభగడియ, సుభలగ్నం, సుభశకునం
फलित ज्योतिष के अनुसार निकाला हुआ वह समय जब कोई शुभ काम किया जाए।
Install App