Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శునకము from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శునకము   నామవాచకం

Meaning : మొరిగే జంతువు

Example : కుక్క రాత్రంతా భౌ-భౌ అనడం ద్వారా అమ్మ రాత్రంతా నిద్రపోలేదు.

Synonyms : అలిపకము, కుకురము, కుక్క, కుక్కుటము, గృహమృగము, గ్రామమృగము, గ్రామసింహం, జకుటము, నాయి, మృగదంశకము, రత్రవణము, వృకరాతి, శయాలువు, శ్వానము, సారమేయము, సూచకము


Translation in other languages :