Meaning : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
Example :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
Synonyms : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన
Translation in other languages :
Meaning : సమస్యలకు జవాబు దొరకని స్థితి
Example :
సాహిత్యములో శుద్ధిలేని భాషకు ప్రయోజనము లేదు.
Translation in other languages :
Lacking refinement or cultivation or taste.
He had coarse manners but a first-rate mind.