Meaning : వస్తువులను అమ్మునపుడు విధించే రుసుం లేని
Example :
దుకాణుదారుడు పన్ను లేని తినుబండారాల పట్టిక తయారుచేశాడు
Synonyms : పన్ను లేని
Translation in other languages :
जिसका या जिसपर कर या महसूल न लगता हो।
दुकानदार अकर खाद्य वस्तुओं की एक सूची बना रहा है।