Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శీలహీనమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శీలహీనమైన   విశేషణం

Meaning : సభ్యత కానిది

Example : నీవు అసభ్యమైన వ్యక్తిలాగా ఎందుకుంటున్నావు? అతడు అసభ్యకరమైన మాటలు మాటలాడుతున్నాడు

Synonyms : అశిష్టమైన, అశ్లీలమైన, అసభ్యమైన, ఆచారభ్రష్టమైన, ఆచారహీనమైన, శిశ్టాచారహీనమైన, శీలరహితమైన, సంస్కృతిహీనమైన


Translation in other languages :

(of persons) lacking in refinement or grace.

bounderish, ill-bred, lowbred, rude, underbred, yokelish

Meaning : చెడునడత వలన చెడ్డ చరిత్ర కలిగినది

Example : పతితయైన స్త్రీ సమాజంలో ఎప్పుడూ సన్మానింపబడదు

Synonyms : దురాచారిణియైన, పతితయైన


Translation in other languages :

बुरे चरित्र वाली।

पतिता स्त्री समाज में कभी सम्माननीय नहीं होती।
दुराचारिणी, दुश्चरिता, दुश्चरित्रा, पतिता, शीलहीना