Meaning : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.
Example :
మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.
Synonyms : పన్ను, రుసుము, సుంకం
Translation in other languages :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation