Meaning : ఇప్పుడు లేక కొద్ది సమయం ముందు పుట్టినటువంటి.
Example :
ఈరోజుల్లో ఆసుపత్రులలో పిల్లలను దొంగలించడం మమూలైపోయింది.
Synonyms : అబ్బాయి, అబ్బిగాడు, అబ్బోడు, చంటోడు, చిన్నిగాడు, చిన్నోడు, పసికందు, పసిపిల్లలు, పాపోడు, పిల్లగాడు, పిల్లాడు, పిల్లావాడు, పోరగాడు, బాలుడు, బుజ్జిగాడు, బుడ్డోడు
Translation in other languages :
वह जिसने अभी या कुछ समय पहले जन्म लिया हो।
आजकल अस्पताल में बच्चों की चोरी आम बात हो गयी है।Meaning : గర్భములో నుండే అండము యొక్క ప్రారంభావస్థ.
Example :
గర్భంలో ఉండే పిండాన్ని హత్య చేయడం అపరాధము.
Synonyms : గర్భ శిశువు, పిండము
Translation in other languages :
Meaning : రెండు మూడు సంవత్సరాల వయస్సు కలవాడు
Example :
అమ్మ పిల్లవాడికి పాలు తాపిస్తోంది.
Synonyms : బాలుడు
Translation in other languages :