Meaning : మాతాపితలకు సంతానము పట్ల ప్రేమ.
Example :
అమ్మ యొక్క ప్రతి ఒక తిట్టులో పిల్లల పట్ల వాత్సల్యమే కనబడుతుంది
Synonyms : వాత్సల్యము, సంతానప్రేమ
Translation in other languages :
माता-पिता का संतान पर होनेवाला प्रेम।
माँ की हरेक डाँट में बच्चों के लिए वात्सल्य झलकता है।