Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word శిశిరం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

శిశిరం   నామవాచకం

Meaning : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

Example : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

Synonyms : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంగం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శూన్యం, సన్మార్గం


Translation in other languages :

The atmosphere and outer space as viewed from the earth.

sky

Meaning : హిమాలయ పర్వతాలలో ఎక్కువగా వుండేది

Example : అత్యధిక మంచు కురిసిన కారణంగా ఆలుగడ్డల పంట నాశనమయింది.

Synonyms : ఇంద్రాగ్ని ధూమం, ఈము, తుపారం, నిశాపుష్పం, నిహారం, పిండలం, భస్మతూలం, మంచు, మహిక, రజనీజలం, రాత్రిజలం, హిమం, హిమిక, హేమిం


Translation in other languages :

हवा में मिले हुए भाप के अत्यंत सूक्ष्म अणु जो ठंडक के कारण पृथ्वी पर सफ़ेद तह के रूप में जम जाते हैं।

अत्यधिक पाला पड़ने के कारण आलू की फसल चौपट हो गयी।
अवश्याय, आकाश-जल, आकाशजल, तुषार, तुहिन, नीहार, पाला, प्रालेय, मिहिका, हिम, हेम, हेवाँय, हैम

Ice crystals forming a white deposit (especially on objects outside).

frost, hoar, hoarfrost, rime

Meaning : శీతకాలంలో దట్టంగా వ్యాపించే గాలిలోని సూక్ష్మమైన జల కణం

Example : శీతాకాలంలో అంతట పొగమంచు వ్యాపించటం వలన రాకపొకలకు ఇబ్బంది కలుగుతుంది.

Synonyms : అవశ్య, ఈము, తుషారం, తుహినం, ధూమిక, నభారేణువు, నిశాపుష్పం, నిహారం, పొగమంచు, భస్మతూలం, మహిక, మిహిక, రజనీజలం, రతాంధ్రి, రాత్రిజలం, హిమం, హిమిక, హేమం


Translation in other languages :

वायु में जल के अत्यंत सूक्ष्म कणों के समूह जो ठंडक पाकर जम जाते हैं और धीरे-धीरे भूमि पर उतरते हैं।

जाड़े के दिनों में चारों ओर कोहरा छाया रहता है जिससे यातायात में परेशानी होती है।
कुहरा, कुहासा, कूहा, कोहरा, नभोरेणु, निहार, नीहार, मिहिका

Droplets of water vapor suspended in the air near the ground.

fog