Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : తల మీద పెట్టుకునే ఒక ఆభరణం
Example : వధువు తల మీద వున్న రత్న కిరీట సశిరోభూషణం సుశోభితంగా వుంది.
Translation in other languages :हिन्दी
एक गहना जिसे स्त्रियाँ माथे पर पहनती हैं।
Meaning : రాజులు తలకు అలంకరించుకొనే అలంకారం
Example : కిరీటాన్ని తలమీద ధరిస్తారు.
Synonyms : కిరీటం
एक प्रकार का गहना।
Meaning : తలకు పెట్టుకునే ఒక ఆభరణం
Example : శీలా తలమీద శిరీభూషణం ధరించింది.
सिर का एक गहना।
Meaning : తలకు ధరించే ఒక రకమైన ఆభరణం
Example : శిరోభూషణాన్ని తపైన ధరిస్తారు.
एक प्रकार का आभूषण।
Meaning : నాటకాలలో రత్నాలతో చేసిన తలకు ధరించే ఆభరణం
Example : అతని తలమీద కిరీటం అందంగా ఉంది.
Synonyms : కిరీటం, శిరోమణి
सिर पर पहनने का रत्न।
Install App